telugu navyamedia

sleep time Murder Kadapa district

నిద్రిస్తుండగా యువకుని దారుణ హత్య

vimala p
కడప జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేముల మండలంలోని గొల్లలగూడూర్ గ్రామంలోని సిగం మనోహర్ రెడ్డి రెడ్డి(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.