telugu navyamedia

Sivaprasad chennai Hospital Chandrababu

శివప్రసాద్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

vimala p
కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్.శివకుమార్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు.