“ఓ హీరో రామారావు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు… కానీ చనిపోతే…” పవన్ పై శశివాజీరాజా వ్యాఖ్యలు
ప్రముఖ సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు గారు మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు చిరంజీవి,