telugu navyamedia

Siddu resign letter send to CM

రాజీనామా లేఖను సీఎంకు పంపిన సిద్దూ!

vimala p
కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ క్యాబినెట్ నుంచి త‌ప్పుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు త‌న రాజీనామాను సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌కు పంపించారు.