telugu navyamedia

Sherlyn Chopra claims that she witnessed cricketers wives taking drugs

డ్రగ్స్ మత్తులో క్రికెటర్ల భార్యలు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

vimala p
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.