telugu navyamedia

Sheela Dikshit President of Inidia Ramnath

షీలా దీక్షిత్ మృతిప‌ట్ల రాష్ట్ర‌ప‌తి సంతాపం

vimala p
ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు షీలా దీక్షిత్ మృతిప‌ట్ల రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సంతాపం తెలిపారు.