కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్..పోటీ నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు చొరవ చూపకపోవడంతో పోటీ అనివార్యం కానుంది. ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది.

