telugu navyamedia

Sharmila Road Show Ibrahimpatnam

జగన్‌ సింగిల్‌గా వస్తారు.. భారీ మెజార్టీ సాధిస్తారు: షర్మిల

vimala p
చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.గతంలో బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు.