telugu navyamedia

shakuntalam

అక్కినేని కోడలు ప్యాన్‌ ఇండియా `శాకుంత‌లం` షూటింగ్‌ షురూ…

Vasishta Reddy
తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పౌరాణి్క‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`.