telugu navyamedia

Shah Rukh Khan has wrapped his house Mannat in a polythene sheet

‘మన్నత్’ను ప్లాస్టిక్ షీట్లతో కప్పించిన షారుఖ్… కారణం ఇదే…!!

vimala p
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ముంబైలో ఉన్న తన భవంతి ‘మన్నత్’ను ప్లాస్టిక్ షీట్లతో కప్పించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.