telugu navyamedia

Several reportedly killed in Japan animation studio fire

టోక్యోలోని యానిమేషన్ స్టూడియోలో భారీ పేలుడు… 20 మంది మృతి

vimala p
జపాన్‌‌లోని క్యోటో నగరం భారీ పేలుడుతో ఒక్కసారిగా దద్దరిల్లింది. స్థానిక యానిమేషన్ స్టూడియోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి.