telugu navyamedia

“Sensitive”

“సెన్సిటీవ్” చిత్రంలోని దోస్త్ మేరా దోస్త్ సాంగ్ ను విడుదల చేసిన సంపూర్ణేష్ బాబు

navyamedia
R.K.S నిర్మాతగా మాస్టర్ అబ్రర్, మాస్టర్ రీహెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సెన్సిటీవ్. పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అంకితమై అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.