telugu navyamedia

Secunderabad paradise hotel Ghmc fine

ప్యారడైజ్‌ హోటల్‌ లో జీహెచ్‌ఎంసీ తనిఖీలు.. లక్ష రూపాయల జరిమానా

vimala p
బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ హోటల్‌ లో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు లక్ష రూపాయల