telugu navyamedia

SBI ATM Cash Withdrawal OTP

ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రాకు ఇక పై ఓటీపీ!

vimala p
ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉన్నప్పటికీ తెలియకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఫిర్యాదులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు రావడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అప్రమత్తమైంది.