telugu navyamedia

savitri

నేడే తెలుగు వెండితెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి జయంతి

Vasishta Reddy
తెలుగుధాత్రిని పులకింప చేసిన అభినేత్రి సావిత్రి… తెలుగువారి అభిమానాన్ని అమితంగా చూరగొన్న నటీమణి సావిత్రి…తెలుగు సినిమాకు తన అభినయంతో వెలుగులద్దిన నటీశిరోమణి సావిత్రి… ఇలా ఎంతగా మన