telugu navyamedia

Saudi Pakistan Kashmir Oil Supply

పాక్ వ్యాఖ్యలపై సౌదీ అరేబియా ఆగ్రహం

vimala p
పాకిస్థాన్ కు మరోసారి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని పాక్ ఆరోపించింది.