telugu navyamedia

Saudi Arabia Mecca Madina Curfew

మక్కా, మదీనాల్లో కర్ఫ్యూ..సౌదీ అరేబియా కీలక నిర్ణయం

vimala p
ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలపై కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా కరోనా దెబ్బకు