telugu navyamedia

Saudi Arabia INDIA Air Travel Ban

భారత్ విమానాలపై సౌదీ తాత్కాలిక నిషేధం!

vimala p
భారత్ నుంచి విమాన రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.