telugu navyamedia

Satyavati rathod Anganwadi Centers corona

కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యవతి

vimala p
అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్‌ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ లోని డీఎస్‌ఎస్‌ భవనంలో