telugu navyamedia

Sarileru Neekevvaru Movie Title Announcement

మహేష్ 26వ సినిమా టైటిల్ టీజర్

vimala p
ఇటీవ‌ల మహేష్ నటించిన “మ‌హ‌ర్షి” సినిమా ఘ‌న విజ‌యం అందుకున్న విషయం తెలిసిందే. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నారు.