telugu navyamedia

Sampoornesh Babu Donated- 1 lack Rupees To Corona- Cisis Charity For Cine Workers

సినీ కార్మికులకు సంపూర్ణేష్ విరాళం..

vimala p
రోజు కూలీ తీసుకునే వాళ్లకు తెలుగు సినిమా పెద్దలు తీసుకున్న నిర్ణయం కరోనా క్రైసిస్ ఛారిటీ. దీనికి పలువురు సినిమా ప్రముఖులు ఇప్పటికే కోట్ల రూపాయలు ఇచ్చారు.