telugu navyamedia

Samantha showers praises on Malayala movie

మీరు మాకు గర్వకారణం పార్వతిగారు : సమంత

vimala p
మ‌ను అశోక‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌ల‌యాళ చిత్రం “ఉయిరే”. పార్వ‌తి ఇందులో ప్రధాన పాత్రధారిగా న‌టించారు. ప్రేమికుడి చేతిలో యాసిడ్ దాడికి గుర‌య్యే అమ్మాయిగా పార్వ‌తి న‌టించారు.