telugu navyamedia

Samantha Akkineni to make her digital debut with The Family Man

ఆ వార్తలు నిజమేనంటున్న సమంత

vimala p
అక్కినేని కోడలు సమంత “ఫ్యామిలీ మేన్” సీజన్-2 ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ మేరకు “ఫ్యామిలీ మేన్” సీజన్-2 వెబ్‌సిరీస్ గురించి సమంత తొలిసారి స్పందించింది.