telugu navyamedia

Samantha Akkineni fans demand Pooja Hegde to apologise to her

సమంతకు సారీ చెప్పు… పూజాహెగ్డేను ఏకిపారేస్తున్న సామ్ ఫ్యాన్స్

vimala p
సమంత ఫ్యాన్స్ ఇప్పుడు పూజాహెగ్డేపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.