telugu navyamedia

Salman Khan and Shah Rukh Khan to get on-screen again

మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న షారుక్, సల్మాన్

vimala p
బాలీవుడ్ ఖాన్లు షారూక్‌, సల్మాన్‌లు మరోసారి కలిసి స్క్రీన్‌పై కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారూక్‌.. పఠాన్ అనే మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు.