telugu navyamedia

Sai Pallavi Shares Photo And Emotional Note Her Sister Birthday

నా ప్రేమ తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే

vimala p
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.