telugu navyamedia

S Sreesanth

ఐపీఎల్ వేలంలో ఆ మూడు జట్లు శ్రీశాంత్ ను తీసుకునే అవకాశం…

Vasishta Reddy
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ఇటీవల మళ్లీ ఆటలోకి పునరాగమనం చేశాడు. అతడిపై బీసీసీఐ విధించిన నిషేధం పూర్తికావడంతో ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతున్నాడు.