telugu navyamedia

RTO

వాహనదారులకు శుభవార్త… ఇక ఇంటి నుంచే అన్ని సేవలు

Vasishta Reddy
డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం రిజిస్ట్రేషన్‌ వంటి సేవలను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఆధార్‌ ఆథెంటికేషన్‌ ద్వారా కాంటాక్ట్‌లెస్‌ సర్వీసులను అందజేయాలని నిర్ణయించింది. 18