telugu navyamedia

RTC Ashwathamareddy leave management

అశ్వత్థామరెడ్డికి సెలవు నిరాకరించిన యాజమాన్యం

vimala p
తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్‌, టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం మరోసారి సెలవును నిరాకరించింది. ఎంజీబీఎస్‌లో కంట్రోలర్‌గా ఉన్న ఇ.అశ్వత్థామరెడ్డి సమ్మెను విరమించిన తర్వాత