telugu navyamedia

Rs 4 200 Fine Selfie Voting Time Election

ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నందుకు ..రూ.4,200 జరిమానా

vimala p
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నందుకు కేసులో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా జరిమానా చల్లించాల్సిన