telugu navyamedia

RRR set

ఆర్ఆర్ఆర్ సెట్లో ఎన్టీఆర్‌, చరణ్‌…

Vasishta Reddy
ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి.