telugu navyamedia

Roja Jagan Wedding Anniversary

నేడు సీఎం జగన్ పెళ్లిరోజు.. నాటి పెళ్లి ఫొటో పోస్టు చేసిన రోజా

vimala p
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు వెల్లువిరుస్తున్నాయి. బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు