telugu navyamedia

Rishi Kapoor Asks Government Open All Licensed liquor Stores

మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్

vimala p
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు.