telugu navyamedia

Richa gangopadhyaya

బాయ్ ఫ్రెండ్ తో తెలుగు హీరోయిన్ నిశ్చితార్థం

ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ తన నిశ్చితార్థం జరిగిపోయినట్టు స్వయంగా వెల్లడించారు. రెండేళ్లుగా తాను ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తాను నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలిపింది రిచా