telugu navyamedia

Rice Poor Telangana Lockdown Corona

కరోనా ఎఫెక్ట్ .. పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం!

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో అనేక కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతోంది.