telugu navyamedia

RGV’s Enter The Girl Dragon Trailer 2

“ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్‌” ఇంటర్నేషనల్ ట్రైలర్

vimala p
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న చిత్రం “ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్‌”. బ్రూస్ లీ అభిమాని అయిన ఓ మ‌హిళ క‌థ‌గా ఈ సినిమా రూపొందుతోంది.