telugu navyamedia

RGV KA Paul Amma Rajyamlo Kadapa Biddalu

తనకు క్షమాపణ చెబితేనే వర్మకు మళ్లీ సక్సెస్: కేఏ పాల్

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. వర్మను కుటుంబం ఎప్పుడో వెలివేసిందని, ప్రజలు సైతం బహిష్కరించారని తెలిపారు.