telugu navyamedia

restrictions Tankbund hyderabad

ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు..

navyamedia
హైద‌రాబాద్ హుస్సేన్‌సాగర్‌ అందాలను వీక్షించేందుకు నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు వ‌స్తుంటారు. అయితే ప్ర‌జ‌ల సౌకర్యార్థం ట్యాంక్‌బండ్‌పై ఆంక్ష‌లు విధిస్తూ చ‌ర్య‌లు చేప‌ట్టంది తెలంగాణ ప్రభుత్వం.