telugu navyamedia

reliance assets to sale for debts clearance

ఆస్తులు అమ్ముకుంటున్న.. రిలయన్స్.. ఇదొక్కటే మార్గం

ఆర్ కాం (రిలయన్స్ కమ్యూనికేషన్స్) సంస్థ దివాళా తీసినట్టుగా తేలిపోయింది. దానితో సంస్థ అధినేత అనిల్ అంబానీ సదరు ఆస్తులను అమ్మి, అప్పులు తీర్చేందుకు సిద్ధం అయ్యాడు.