telugu navyamedia

Registration office outsourcing employees

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

vimala p
తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి పెరిగింది. కొందరు సబ్‌రిజిస్ట్రార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ డాటా ఆపరేటర్లను నియమించుకోవడం వివాదానికి దారితీసింది.