telugu navyamedia

Ravi Teja turns director for Nandamuri Hero?

మాస్ మహారాజా దర్శకత్వంలో నందమూరి హీరో

vimala p
మాస్ ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన అభిమానులకు వినోదం అందిస్తూ వచ్చాడు ఈ మాస్ హీరో.