telugu navyamedia

Rana Daggubati Shoking Look Goes Viral

షాకింగ్ : రానా దగ్గుబాటి ఇలా అయిపోయాడేంటి ?

vimala p
బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.