telugu navyamedia

Rana Daggubati and director Milind Rau to team up for supernatural thriller?

చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో రానా సినిమా

vimala p
టాలీవుడ్ లో కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తున్న రానా… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు.