telugu navyamedia

Ramya Krishnan To Be Seen As Political Leader In Sai Dharam Tej

మెగాహీరో సినిమాలో … పొలిటీషియన్ గా రమ్యకృష్ణ

vimala p
రమ్యకృష్ణ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.