telugu navyamedia

Ramban Jammu Kashmir security forces

రాంబన్‌ ఆపరేషన్‌ విజయవంతం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

vimala p
జమ్ము కశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో శనివారం ఉదయం నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఉగ్రవాదులు ఓ