telugu navyamedia

Ram Gopal Varma Suggestion to Fans

ఒంటరిగా అనిపిస్తోందా… వర్మ చిట్కా పాటించండి

vimala p
మనలో కొంతమంది తాము ఒంటరి వాళ్లమని, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. అలాంటి వారికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సలహా ఇచ్చాడు.