telugu navyamedia

Ram Charan pens a lovely birthday wish for his wife Upasana

ఉపాసనపై రామ్ చరణ్ ట్వీట్… నీ మంచి పనుల్ని ఇలాగే కొనసాగించు…!

vimala p
మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల పుట్టిన‌రోజు జులై 20. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు.