telugu navyamedia

Rajya Sabha Election Schedule CEC

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్​ విడుదల!

vimala p
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.