telugu navyamedia

Rajinikanth says he wants to play the role of a transgender

ట్రాన్స్‌జండర్ పాత్ర చేయాలనేది నా డ్రీమ్ : రజినీకాంత్

vimala p
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ద‌ర్భార్. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై సుబ‌స్క‌ర‌న్ నిర్మిస్తున్నారు.