telugu navyamedia

Rai Lakshmi Shaking Comments on Casting Couch

వాళ్ళు కేవలం పడకసుఖం కోసమే… కాస్టింగ్ కౌచ్ పై రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్

vimala p
‘క్యాస్టింగ్ కౌచ్’ ఉదంతం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా చాలామంది నటీమణులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టారు.